పోస్టులు భర్తీ చేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులు సచివాలయ ముట్టడి

పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చి 24 గంటల్లో సమస్యను పరిష్కరించకపోతే తాము సామూహిక హత్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నోటీఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో తమను అన్యాయం జరుగుతుందని, అయితే అందుకు కోటా పద్ధతిలో వెళ్లాలన్నారు. కాగా పోలీసులు అభ్యర్థులను పలువురిని అరెస్టు చేశారు.
కాగా మంత్రిమాణిక్య వరప్రసాద్ డిఎస్సీ 2008 ఫైలుపై సంతకం చేశారు. జీవో-28 ప్రకారం 70 శాతం, మెరిట్ ప్రకారం 30 శాతం రిజర్వేషన్ కేటాయించాలని నిర్ణయించారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications