నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందినవారుగా భావిస్తున్నారు. కర్నూలు నుంచి తిరుమల వెళ్తుంగా ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications