10వ తరగతి విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయులు

హరికృష్ణ, శ్రీనివాస్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు సరస్వతిని నిత్యం వేధిస్తుండేవాడని విద్యార్థులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారికి రాణి అనే మరో లేడీ టీచర్ కూడా సహకరిస్తుండేదని అంటున్నారు. సరస్వతి ఆత్మహత్య తెలియగానే పాఠశాలకు వెళ్లిన గ్రామస్తులు బాధ్యులైన ముగ్గురు ఉపాధ్యాయులను గదిలో వేసి బందించారు. ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications