తిరుమల శ్రీవారికి రూ. 15 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన నటి కాంచన

అంతేకాకుండా, తమ కూతురు చెడిపోయిందని, ఎవరు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని కూడా తల్లిదండ్రులు ప్రచారం సాగించారు. ఈ విషయాన్ని కాంచన స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దాంతో ఆమె సినీ రంగాన్ని వదిలేసి, సామాజిక సేవలో మునిగిపోయారు. ఆమె బెంగళూరులో ఉంటూ దేవాలయాలను శుభ్రం చేస్తూ, నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. సుదీర్షమైన న్యాయపోరాటం ద్వారా తల్లిదండ్రుల నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసే తన ఆస్తిని ఆమె పొందారు. సోదరి గిరిజతో కలిసి ఆమె తన ఆస్తిని టిటిడికి అందించారు. టిటిడి తరఫున ఆ విరాళాన్ని మంగళవారం వారి నుంచి ఇవో కృష్ణారావు అందుకున్నారు. కాంచన 1960 - 70 మధ్య కాలంలో పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె అందానికి అప్పట్లో ప్రేక్షకులు మైమరిచిపోయే వారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications