పొన్నాల ఉత్తర కుమారుడు: గాలి ముద్దు కృష్ణమనాయుడు

ఇరిగేషవ్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. పోలవరంపై ఎన్విరాన్ మెంట్ అనుమతికి ఎన్ని లేఖలు రాసినా లాభం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులు, శాసనసభ్యులు కూడా కనిపించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications