వైయస్ ఫోటోపై కొందరు అనవసర రాద్దాంతం: ఎంపీ కోమటిరెడ్డి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెసు ఇకనుండి జై తెలంగాణ, జై కాంగ్రెసు నినాదాలతో సభలు నిర్వహిస్తుందన్నారు. సంస్మరణ సభకు వైయస్ కు సంబంధం లేదని చెప్పారు. కొందరు కావాలనే అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications