ఠాణాలో ఒకరి అనుమానాస్పద మృతి: పరిస్థితి ఉద్రిక్తం

అయితే మృతుడి బంధువులు మాత్రం కాశయ్యను పోలీసులే చంపారని అరోపిస్తున్నారు. పోలీసు స్టేషన్ పై బంధువులు దాడి చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. రెండు జీపులను కూడా ధ్వంసం చేశారు. ఫైల్సు తగులబెట్టారు. ఆ తర్వాత వారు ఠాణా ముందు అందోళన చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వమే కాశయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. కాశయ్య నారాయణపూర్ మండలానికి వెంకటాపురానికి చెందిన వాడు.












Click it and Unblock the Notifications