కథనంపై జగన్ కు సంబంధం లేదు: సాక్షి సీఈవో రామ్ వివరణ

ఒక న్యూస్ ఛానల్ గా కాంగ్రెసు పార్టీలో జరుగుతున్న పరిణామాలను మాత్రమే ప్రసారం చేశామన్నారు. ఆ ప్రసారం ఇతర ఛానళ్లు, పత్రికలలో వచ్చిన వాటి ఆధారంగానే ప్రసారం చేసినట్టు రామ్ వివరణ ఇచ్చుకున్నాడు. జగన్ ను సంప్రతించకుంటానే ప్రసారం చేశామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications