వైయస్ జగన్ ను కలిసిన సిఎం కిరణ్ సోదరుడు శ్రీకర్ రెడ్డి

వైయస్ జగన్ కోసం పులివెందులకు పెద్ద యెత్తున అభిమానులు చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్ జగన్ ను కలిసినవారిలో ఉన్నారు. వైయస్ జగన్ మంగళవారం తన సన్నిహితులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications