కెవిపి రామచందర్ రావుకు కిరణ్ కుమార్ రెడ్డి షాక్: భద్రత తగ్గింపు

వైయస్సార్ హయాంలో కెవిపి రామచందర్ రావు, కిరణ్ కుమార్ రెడ్డి ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించేవారు. వీరిద్దరూ తరుచూ పరస్పరం విభేదించుకునేవారు. ఇటీవల ఢిల్లీలో కెవిపి రామచందర్ రావు కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు కూడా. అయినా ఫలితం లేకపోయింది. ఆ వెంటనే కెవిపి రామచందర్ రావు ప్రభుత్వ సలహాదారు పదవి ఊడిపోయింది. భద్రత కుదింపు కెవిపికి రెండో షాక్.












Click it and Unblock the Notifications