కెసిఆర్ కు షాక్: జిట్టా యువ తెలంగాణ పార్టీ రిజిష్టర్

గత ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణా రెడ్డి భువనగిరి శాసనసభా స్థానం నుంచి తెరాస టికెట్ ఆశించారు. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఆ సీటును ఉమా మాధవరెడ్డికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో జిట్టా బాలకృష్ణా రెడ్డికి పోటీ చేసే అవకాశం లభించలేదు. దీంతో కెసిఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెరాసకు దూరమయ్యారు. ఆ తర్వాత విడిగా తెలంగాణ యువజన సంస్థను నడుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ పేరునే ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించారు.












Click it and Unblock the Notifications