పాకిస్తాన్ ఆత్మాహుతి దాడుల్లో 40 మంది దుర్మరణం

రెండో ఆత్మాహుతి దళ సభ్యుడిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అతను మరో కార్యాలయం వెలుపల తనను తాను పేల్చేసుకున్నాడు. గాయపడినవారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడినవారిని పెషావర్ లోని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడులకు ఎవరు బాధ్యులనేది తెలియడం లేదు. ఇద్దరు సహాయ రాజకీయ ఏజెంట్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.












Click it and Unblock the Notifications