ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవివి ఊసరవెల్లి రాజకీయాలు

కాగా ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి తెలంగాణ జిల్లా పర్యటను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కర్నే ప్రభాకర్ హెచ్చరించారు. చిరంజీవి పద్ధతి ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా ఉందన్నారు. తెలంగాణకు వ్యతిరేకం అన్న చిరంజీవి తెలంగాణలో పర్యటించకూడదన్నారు. కాగా తెలంగాణలో నిర్వహించే ప్రాణహిత పుష్కరాలకు చిరంజీవి హాజరవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications