అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధం: పితాని

విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇకనుండి ఇ పాస్ ద్వారా అందిస్తామని మంత్రి చెప్పారు. ఈజీ ఏటీఎం కార్టు ద్వారా వారు తమ ఉపకార వేతనాలు తీసుకోవచ్చునన్నారు. ఉపకార వేతనాలు ఏ దశలో ఉన్నాయో కూడా వారు ఆన్ లైన్లో తెలుసుకోవచ్చునని చెప్పారు. విద్యార్థులు ఉపకార వేతనాలకోసం దరఖాస్తును చేసుకునేందుకు 15 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications