శ్రీకృష్ణ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ: సిఎంతో భేటీ అనంతరం కెకె

డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళనగా ఉందని ఆయన ఆందోళ వ్యక్తం చేశారు. ఆ విషయంపై మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. అందరి సమ్మతంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జీవన్ రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యులతో మాట్లాడడానికి ఇబ్బందులేమిటని సోనియా అడగడంతో కిరణ్ కుమార్ రెడ్డి కేశవరావును కలిసినట్లు చెబుతున్నారు. వీరిరువురి మధ్య తెలంగాణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications