వైయస్ జగన్ సిఎం అయితే రాష్ట్రం మిగలదు: డిఎల్ రవీంద్రారెడ్డి

వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని వారందరికీ కాంగ్రెసు పదవులు కట్టబెట్టడమే పార్టీ చేసిన తప్పు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్ని కుంభకోణాలు వచ్చాయో అందరికీ తెలుసునని అన్నారు. మొత్తం అవినీతిమయం చేశారన్నారు. వైయస్ పాలించిన ఐదేళ్లలో రాష్ట్రంలోని వనరులను అన్ని దోచుకున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ వైయస్ ను ప్రోత్సహించనట్లుగా ఎవరినీ వెనుకేసుకు రాలేదన్నారు.












Click it and Unblock the Notifications