విలువలపై మాట్లాడుతున్న జగన్ కు పిచ్చి ముదిరింది: రేవంత్

జగన్ కు తెలుగువారి ఆత్మగౌరవం అంటూ మాట్లాడే హక్కు లేదని మరో నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆత్మగౌరవం అంటూ జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. అది ఏనాడో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపని అది ప్రజలందరికీ తెలుసునన్నారు. అయినా తెలుగువారి ఆత్మగౌరవం జగన్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కాగా సోనియాగాంధీని, కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించిన ఆ కుర్రాడి సాహసాన్ని మాత్రం స్వాగతిస్తున్నానని తమ్మినేని అన్నారు.












Click it and Unblock the Notifications