మా నివేదిక ఆలస్యం కాదు, డిసెంబర్ 31లోగానే ఇస్తాం: జస్టిస్ శ్రీకృష్ణ

కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఆలస్యం చేసేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు ప్రసారమయ్యాయి. కిరణ్ పదవీ బాధ్యతలు స్వీకరించి తక్కువ సమయమే అయినందున తనకు కొంచెం వ్యవధి కావాలంటూ మూడు నెలలు ఆలస్యంగా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించే దిశలో ప్రయత్నాలు చేసినట్టు చెప్పింది. మార్చిలోగాని, ఏప్రిల్లో గాని కమిటీ నివేదిక ఇవ్వాల్సిందిగా కిరణ్ కోరినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications