2జి స్పెక్ట్రమ్ స్కామ్ లో రాజా ఇళ్లపై సిబిఐ దాడులు

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.76 లక్షల కోట్ల రూపాయల గండి పడిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నివేదిక తప్పు పట్టిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పత్రాల కోసం సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజా ఒఎస్డీ చందోలియా, ఇంతకు మందు టెలికం కార్యదర్శిగా పనిచేసిన బెహురియా ఇళ్లపై కూడా సిబిఐ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications