శ్రీలక్ష్మి హంతకుడు మనోహర్ కు మరణశిక్షకు సుప్రీం నిరాకరణ

2004 జూన్ మాసంలో మనోహర్ శ్రీలక్ష్మిని విజయవాడలో దారుణంగా చంపాడు. ఆ తర్వాత మనోహర్ అదే నెల 30వ తారీఖున చెన్నై కమిషనర్ ముందు లొంగిపోయాడు. 2007 ఆగస్టు 7న విజయవాడ మహిళా సెషన్సు కోర్టు మనోహర్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిని మనోహర్ తరఫున న్యాయవాది హైకోర్టులో సవాలు చేశారు. అక్టోబర్ 30వ తారీఖున హైకోర్టు మహిళా కోర్టు వేసిన మరణశిక్షను రద్దు చేస్తూ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై శ్రీలక్ష్మి కుటుంబం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.












Click it and Unblock the Notifications