ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెసుకు ఢోకా లేదు: కిరణ్ కుమార్ రెడ్డి

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మనో ధైర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో రైతులకు మరో మంచి ప్యాకేజీ ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో రైతులకు ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పారు. పది శాతం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ రైతులకు సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications