శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చిదంబరం భేటీకి చంద్రబాబు గైర్హాజర్

శ్రీకృష్ణ కమిటీకి చెప్పాల్సింది చెప్పేశామని, కమిటీ నివేదిక కూడా ఇచ్చాక ఇక దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమేనంటూ అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో బాబు లేఖ రాశారు. మరోవైపు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత ఏం చేయాలన్న దానిపై గురువారం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశం కావాలని తెలంగాణ ఫోరం నేతలు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications