మాకు 1956 పూర్వ తెలంగాణ కావాలి: దామోదర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తమ అభిప్రాయాన్ని విన్నవిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిరుడు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఉందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications