న్యాయం అడిగితే తెలంగాణకు అన్యాయం చేసిన శ్రీకృష్ణ కమిటీ: గద్దర్

కాంగ్రెసు పాలనలో తెలంగాణకు కన్నీళ్లే మిగిలాయన్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర అంతా తిరిగిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ న్యాయం చేస్తాడనుకుంటే అన్యాయం చేశాడన్నారు. చిదంబరం పిలుపు తెలంగాణపై చితి పేర్చిందన్నారు. తెలంగాణ కోసం ఎందరో అమరవీరులు త్యాగాలు చేశారన్నారు. పాలకుల కారణంగా తెలంగాణలో కన్నీళ్లు రాలని రోజు లేదన్నారు. మా భూమి మాకు, మా నీళ్లు మాకు ఇవ్వమని అడిగితే మనవి మనకే ఇవ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications