శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకం కాదు: కెసిఆర్

తమకు ప్రత్యామ్నాయాలు అవసరం లేదని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ కోసం శాంతియుతంగా ఉద్యమిస్తామని చెప్పారు. ఎవరూ తొందరపడి ఒక అభిప్రాయానికి రావద్దని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శ్రీకృష్ణ కమిటీలో ఉన్నవి ఆప్షన్స్ మాత్రమేనని అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనన్నారు. ఎవరూ ఆవేశాలతో అఘాయిత్యాలకు, ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications