కాంగ్రెస్ ఉచ్చులో రాష్ట్ర పార్టీలు, త్వరలో జై ఆంధ్ర: కిషన్‌రెడ్డి

విద్యార్థులు తెలంగాణ కోసం పోరాడాల్సింది తోటి ప్రజలు, వ్యాపార సంస్థలపై కాదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై మాట మార్చిన పార్టీలపై ఇప్పుడు పోరాడాలన్నారు. తెలంగాణ కోసం విద్యార్థుల బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీయే అని ఆరోపించారు. త్వరలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జై ఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.












Click it and Unblock the Notifications