తెలంగాణవ్యాప్తంగా రాస్తారోకోలు, నాయకుల ఇళ్ల ముట్టడి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బలగాలను వెనక్కి పిలింపిచాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు శనివారం మరోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కోరారు. విద్యార్థులపై అమానవీయంగా వ్యవహరిస్తున్న పోలీసుల సంగతి తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటామని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications