సూరి హత్య కేసులో పురోగతి: పోలీసుల అదుపులో ఏడుగురు

అయితే, సూరి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు భాను కిరణ్ పట్టుబడితే తప్ప కేసు కొలిక్కి రాదని ఖాన్ అన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఏడుగురికి ప్రత్యక్షంగా సూరి హత్యతో సంబంధం ఉందని చెప్పలేం. కాగా, భాను కిరణ్ షోలాపూర్ పారిపోయాడని, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి ఉంటాడనే విషయంపై ఆనవాళ్లు లభించడం లేదని అంటున్నారు. కాగా, భాను కిరణ్ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications