కొత్త రాజకీయాలకు నాంది: ఉప ఎన్నికలపై వైయస్ జగన్

ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. తనకు మద్దతివ్వాలని ఆయన వారిని కోరారు. శుక్రవారం ఆయన వులివెందులలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిపై, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పులివెందులలో ఆయన తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం వైయస్ జగన్ పులివెందులకు చేరుకోగానే మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన కడపకు వచ్చారు. వైయస్ జగన్‌ను పులివెందులలో పలువురు కలుస్తున్నారు.












Click it and Unblock the Notifications