భాను లింక్స్: సింగనమల రమేష్ పై నిర్మాత జయంతి రెడ్డి ఫిర్యాదు

కాగా, భాను కిరణ్ ఆచూకీ పోలీసులకు దొరికినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అతన్ని ఆరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సూరి హత్య కేసులో ఇప్పటికే నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్‌లను పోలీసులు విచారించారు. రమేష్ ను పోలీసులు మరోసారి విచారించే అవకాశాలున్నాయి. అయితే, అతను శబరిమల వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, సినీ రంగానికి చెందిన మరో ప్రముఖుడిని కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు సమాచారం. సూరి హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు 27 మందిని ప్రశ్నంచారు.












Click it and Unblock the Notifications