గవర్నర్ ను తెలంగాణవాదులు రాజకీయాల్లోకి లాగుతున్నారు: రాయపాటి

తాము పిలిచినప్పుడే ఎవరి వద్దకైనా వెళ్లామని అన్నారు. పనిగట్టుకొని ఏ సీమాంధ్ర ఎంపీ కూడా వెళ్లలేదన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా తమను పిలిస్తేనే వెళ్లామన్నారు. సీమాంధ్ర ఎంపీలందరూ తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు.












Click it and Unblock the Notifications