తెలంగాణ ప్రకటించకుంటే నక్సలిజం పెరుగుతుంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే అన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలిసినందువల్లే తెలంగాణలో రచ్చబండను ఎవరూ ఆమోదించడం లేదన్నారు. ప్రభుత్వం చర్యలు ఇలా ఉంటే ప్రజలు ఆమోదించరని అన్నారు. వారిని గ్రామాలలోకి కూడా రానివ్వరని సూచించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాల ప్రకారమే తెలంగాణ ఫోరం నడుచుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications