మరో మలుపు తిరిగిన సూరి హత్య కేసు: ఆర్థిక లావాదేవీలే కారణం

సూరిని హత్య చేసిన తర్వాత మన్మోహన్, సుబ్బయ్యలతో కలిసి భాను పూణే వైపు బయలుదేరాడు. మధ్యలో సుబ్బయ్యను వదిలేశారు. ఆ తర్వాత మన్మోహన్‌ను వదిలేసి భాను కిరణ్ వెళ్లిపోయాడు. భాను కిరణ్ తనతో ఉన్నంత సేపు సూరి హత్య గురించి తనకు తెలియదని భాను గన్‌మన్‌గా వ్యవహరిస్తున్న మన్మోహన్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications