దేశ చరిత్రలో లేని అవినీతి కాంగ్రెసుది: నిప్పులు చెరిగిన కిషన్ రెడ్డి

2జి స్పెక్ట్రం, కామన్వెల్తు, ఆదర్శ్ కుంభకోణం వంటి లక్షల కోట్ల కుంభకోణాలు బయటపడిన 2010ని బ్లాక్ సంవత్సరంగా ప్రకటించాలని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అవినీతిపై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. కాంగ్రెసు అవినీతిపై ఫిబ్రవరి 17వ తేదిన హైదరాబాదులో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించక పోవటంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారికి వెంటనే ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications