చిత్రం ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు: జైబోలో తెలంగాణ దర్శకుడు శంకర్

చిత్రాన్ని మానవ సంబంధాలు పెంపొందించే ఉద్దేశ్యంతోనే తీశానని చెప్పారు. చిత్రాన్ని నిర్మించేటప్పుడు, విడుదలకు ముందు తాను తీవ్ర మానసిక క్షోభను అనుభవించానని చెప్పారు. ఆ క్షోభను తగ్గించుకోవడానికే తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చానన్నారు. వెంకన్నను దర్శించుకొని ప్రశాంతత పొందుతానన్నారు.












Click it and Unblock the Notifications