అందుకే చంద్రబాబు భయపడుతున్నారు: చిరంజీవి కామెంట్

పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బిజెపి లేదని, దానికి అస్తిత్వమే లేదని ఆయన అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం చారిత్రాత్మకమైన ఘటన అని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో చిరంజీవి నిర్వర్తించాల్సిన పాత్రను పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సభకు సోనియా గాంధీ వస్తారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications