జగన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు: జూపూడి ప్రభాకరరావు

ప్రజా మద్దతుతో ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న యువకుడు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. జగన్ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదన్నారు. పార్టీని స్థాపించి రెండున్నర సంవత్సరాలలో మరెవరి పార్టీలో విలీనం చేయలేదన్నారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వచ్చారన్నారు. వైఎస్ బాటలో నడిచేది కేవలం జగన్ అన్నాడు. ఒక్క జగన్‌ను ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోతున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు కోసం చనిపోతే కారణం అది కాదని చెబుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు.
ఇది చేతకాని, పేదలను పట్టించుకోని ప్రభుత్వమన్నారు. పేదలకోసం అహర్నిషలు కృషి చేస్తున్న జగన్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ఆపకపోతే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీనుండి నాయకుని పంపి చిరును పిలిపించుకుందన్నారు. అదే జగన్‌ను రమ్మనడానికి ఎవరూ రాలేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు రాష్ట్ర ప్రజలందరం అండగా ఉండి ఓ యువనేతను, ప్రజా సమస్యలు పట్టించుకునే రాజకీయ నాయకుణ్ణి ముందుకు తీసుకు వద్దామని చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications