రంగారెడ్డి: వేధింపుల కారణంగా శుక్రవారం మరో అమ్మాయి బలైంది. రంగారెడ్డి జిల్లాలో ఓ కంప్యుటర్ ఆపరేటర్ వేధింపుల కారణంగా అనంతలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లాలోని బంటారం మండలంలో కోరుమామిడి గ్రామంలో అనంతలక్ష్మి పదవ తరగతి చదువుతోంది. అయితే గత కొంతకాలంగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడు. సదరు వ్యక్తి వేధింపులు తట్టుకోలేక అనంతలక్ష్మి శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా అనంతలక్ష్మి చనిపోవడానికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న వ్యక్తియే కారణమని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
10th class girl student committed suicide today morning due to a computer operator harassments. Anantha Laxmi, resident of Korumamidi village of Rangareddy district consumed pesticide. Parents gave a complaint against computer operator and was arrested by police.
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.