వైయస్ తనయుడని జగన్‌కు విధేయుడిగా ఉండాలా?: కందుల దుర్గేష్

వైయస్ కాంగ్రెస్ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగానే మరణించారన్నారు. వైయస్ కాంగ్రెస్ సొత్తు అని తేల్చి చెప్పారు. వైయస్ తాను చనిపోయే వరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న కోరికను వెలిబుచ్చారని చెప్పారు. వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పదన్నారు. వ్యక్తులు వెళ్లినా వ్యవస్థ ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications