పురావస్తుశాఖకు అప్పగించడంపై వెనక్కి తగ్గిన టిటిడి

ఈ బడ్జెట్ సమావేశంలో కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించక పోవడంతో పాటు భక్తులకు మరింత సదుపాయం కల్పించేందుకు శ్రీసేన ప్రాజెక్టులో భాగంగా కోటీ 32 లక్షల రూపాయలతో కొత్తగా కౌంటర్లు తెరవాలని నిర్ణయించుకున్నారు. అనంత స్వర్ణమయం తదితరాలపైన కూడా వారు చర్చించారు. కమిటీ 16 వందల 40 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications