అసెంబ్లీ నుంచి వారం రోజుల పాటు హరీష్ సహా 5గురి సస్పెన్షన్

కాగా గవర్నర్‌పై టిడిపి, టిఆర్ఎస్ ప్రవర్తనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించారు. వారి ప్రవర్తన సరిగా లేనందునే సస్పెన్షన్ జరిగిందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాకుండా ఉండాలంటే దౌర్జన్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. సమస్యలు ఎన్నైనా ఉండవచ్చు అందుకు దాడులు పరిష్కారం కాదన్నారు. ఓటర్లు ఓట్లు వేసింది సభలో దౌర్జన్యంగా ప్రవర్తించడానికి కాదన్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకే చర్యలు తీసుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications