రెచ్చగొట్టినందుకే జెపిపై దాడి, జగన్ మౌనం ఎందుకు: గద్దర్

డిసెంబర్ 7వ తేదీన తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన రాజకీయ పార్టీలు 11వ తేదీన మాట మార్చాయని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాయని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు కట్టుబడి పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications