పాక్ గాయకుడు రాహత్ ఫతే అలీఖాన్‌కు 15 లక్షల జరిమానా

రాహత్‌ను విడిచిపెట్టాలంటూ పాక్ భారత్‌ను కోరడంతో రాహత్‌ను అధికారులు విడుదల చేశారు. అతడి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకొని దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. అధికార యంత్రాంగానికి జరిమానా మొత్తాన్ని అందించిన తర్వాతే రాహత్, మరూఫ్‌లు దేశం విడిచి వెళతారు.












Click it and Unblock the Notifications