మద్రాసు ఐఐటిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థు అనూప్ ఆత్మహత్య

వారు రాత్రి 10 గంటలకు వచ్చేసరికి హాస్టల్‌లో తన రూమ్‌కు ఎదురుగా ఖాళీగా ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం గురువారం కుటుంబసభ్యులకు అప్పగించారు. అనూప్ తండ్రి తిరుపతిలో, తల్లి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. అతడు గత ఏడాది కాలంగా చదువుపై అనాసక్తితో ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications