పరమ పవిత్ర కాశీ క్షేత్రంలో యువ ఎంపీ వరుణ్‌గాంధీ పెళ్లి

Varun Gandhi
వారణాసి: భారతీయ జనతా పార్టీ యువ పార్లమెంటు సభ్యుడు, మేనకాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ వివాహం అత్యంత పవిత్రమైన కాశీక్షేత్రంలో గంగానదీ తీరంలో ఆదివారం జరగనుంది. కోల్‌కతాకు చెందిన డిజైనర్‌ యామినీ రాయ్‌చౌధురితో ఆదివారం జరిగే వరుణ్‌ వివాహానికి ప్రియాంకా గాంధీ హాజరుకావచ్చని భావిస్తున్నారు. వధూవరులైన వరుణ్‌, యామినీలకు శనివారం నాడిక్కడ శాస్త్రోక్తంగా నలుగు, మంగళస్నానాల క్రతువు జరిగింది. శంకరాచార్య జయేంద్రసరస్వతి వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయించారు.

కాశీ పరిసరాల్లోని హనుమాన్ ఘాట్‌లోని కామకోఠీ ఆలయంలో ఈ వివాహం జరగనుంది. ఇందుకోసం రక్షణ ఏర్పాట్లు చేశారు. టన్నుల కొద్ది పువ్వులను పశ్చిమ బెంగాల్, గుజరాత్ తెప్పించారు. ఈ పెళ్లి వేడుకలు ఉదయాన్నే ప్రారంభమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+