సినిమా టిక్కెట్ రేట్లు పెంచండి: సిఎస్‌కు ఫిలిం ఛాంపర్ అభ్యర్థన
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: సినిమా టిక్కెట్ రేట్లు పెంచాలని ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం ప్రభుత్వ సిఎస్ ఎస్వీ ప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. గరిష్ఠ ధరలను 50 రూపాయలనుండి 70 రూపాయలకు, కనిష్ఠ ధరలను 10 రూపాయలనుండి 20 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. సచివాలయంలోని సిఎస్ కార్యాలయంలో ప్రసాద్‌ను పలువురు ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతలు కలిశారు.
పాత థియేటర్లకు కొన్ని మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. పాత థియేటర్లలో అగ్నిమాపక సిబ్బంది నిబంధనలకు తొలగించాలని కోరారు. ఆన్‌లైన్ టిక్కెట్ల విధానం అమలు చేయాలని కోరారు.
Cinema producers and distributors were met on monday government CS SV Prasad to increase ticket rates. Telangana film Chamber of Commerce and AP film Chamber of Commerce were met with CS. They urged to withdraw old theatres from some rules.