వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్‌కు హైకోర్టు నోటీసులు: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం

టిడిపి వేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ మార్చి 25వ తేదిన ఉంటుందని చెప్పారు. మంత్రి శంకర్‌రావు పిటిషన్‌తో పాటు టిడిపి పిల్‌పై కూడా అదే రోజు విచారించనుంది. కాగా ఆదాయ పన్ను శాఖ సైతం జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌కు రెండు నోటీసులు గతంలోనే జారీ చేసిన విషయం బహిర్గతం అయిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 122 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది.