హీరో రాజశేఖర్, జీవితలకు సెక్యూరిటీ వింగ్ నోటీసులు జారీ

ఈ బకాయిలు సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ వస్తున్న డాక్టర్ రాజశేఖర్ దంపతులపై కొందరు చిరంజీవి అభిమానులు దాడి చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి తర్వాత రాజశేఖర్ నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి తమకు సెక్యూరిటీ కల్పించాల్సిందిగా అడిగారు. దీనికి నాటి ముఖ్యమంత్రి వారికి 2+2 గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరకాలంగా మాత్రం జీతాలు చెల్లించడం లేదని నోటీసులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications