మోసం చేయాలనుకున్నారు, చేశారు: వైయస్ జగన్‌పై డిఎస్

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు గెలుపొందేందుకు అనుగుణంగా ఓట్లు కేటాయించామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మైనార్టీ అన్న సెంటిమెంటుతో ఓటు కేటాయించలేదన్నారు. మా అభ్యర్థులు క్రాస్ ఓటు చేశారనే సమాచారం ఉందని అన్నారు. మా పార్టీతో పాటు మిత్ర పక్షాల అభ్యర్థుల గెలుపుకు తగ్గట్లు ఓట్లు కేటాయించామన్నారు. టిడిపి ప్రజా సమస్యలపై చర్చించకుండా సభలో గందరగోళ పరిస్థితిని నెలకొల్పుతుందన్నారు. కాగా ముఖ్యమంత్రి అనుభవమే క్లిష్ట పరిస్థితులలో కూడా కాంగ్రెసును గెలిపించిందన్నారు.












Click it and Unblock the Notifications