వెంకటేశ్వరస్వామి, పద్మావతి ముక్కు, కళ్లు చెక్కిన దుండగులు

కాగా శుక్రవారం రాత్రి వెంకటేశ్వరస్వామి కళ్యాణం ఉంది. ఈ సమయంలో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడటంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవుళ్ల ముక్కు, కళ్లు చెక్కిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications